క్రియేటివిటీ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం

– ఫ్యూచర్స్ ఫండ్, ఈ-స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేద్దాం రండి – ఇండియా జాయ్-2025 ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: హైదరాబాద్ కేవలం ఐటీ రాజధానిగా మాత్రమే కాదు.. భారత దేశపు క్రియేటివిటీ హబ్‌గానూ తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.…
