ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 6: వివాహేతర సంబంధం కుటుంబంలో చిచ్చు రేపింది. ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన కట్టుకున్న భార్తనే హత్యకు పాల్పడింది. గొల్లబుద్దారం తండాకు చెందిన చందు (40), పావనిలకు 2014లో వివాహం జరిగింది. వీరు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పావనికి దరావత్ సంతోష్‌తో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం…
