రిటైర్మెంట్ డబ్బులపై భార్యాభర్తల గొడవ

– భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. రిటైర్మెంట్ డబ్బుల కోసం భర్తను భార్య రోకలి బండతో కొట్టి హతమార్చడం కలకలం రేపింది. స్థానిక హనుమాన్ నగర్‌లో చెందిన వెంకటేశం-రాజమణి దంపతులు నివస్తున్నారు. వెంకటేశం ఆసిఫాబాద్ కమర్షియల్ ట్యాక్స్…
