కేసీఆర్ ఎందుకు రాజీనామా చేయాలి?

– వెయ్యి రోజులు మోసం చేసిన రేవంత్ తప్పుకోవాలి – నిరుద్యోగులను నిండా ముంచారు – 2006లో కేసీఆర్ రాజీనామా చేస్తే కాంగ్రెస్ వీపు పగిలింది – చేసిన మోసాలకు కాంగ్రెస్ నాయకులు 420 సార్లు రాజీనామా చేయాలి – అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం – మెక్కడం తప్ప కాంగ్రెస్ నేతలు చేసిందేమీ లేదు…
