‘సర్ ప్రక్రియపై ఎందుకంత భయం

– దొంగ వోట్లు తొలగిస్తే భయపడాలా – విపక్షాల తీరుపై మండిపడ్డ బీజేపీ నేత రామచంద్రరావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 11: సర్ ప్రక్రియపై బురదజల్లడమే పనిగా ప్రతిపక్షాలు పెట్టుకున్నామయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించా రు. ఎందుకంత భయమో చెప్పాలన్నారు. దొంగోట్లను తొలగించడం ఎన్నిక లసంఘం విధి అన్నారు. గతంలో ఎస్‌ఐఆర్ నిర్వహించినప్పుడు…
