ఎక్కడ ఉన్నా మన మూలాలను మరువొద్దు

– టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పంచాయతీరాజ్ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : ప్రపంచంలో తెలంగాణ వారు ఎక్కడ ఉన్నా తమ ప్రాంత మూలాలను, తెలుగు భాషను, సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. అమెరికాలో నిర్వహించిన తెలుగు అమెరికా తెలంగాణ…
