ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌దే విజయం

– కులమతాల పిచ్చి రేపుతోన్న బీజేపీ – పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్‌లో పార్టీ నూతన కార్యాలయ భవనానికి మహేష్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జి…
