Tag #Welfare benefits #to every doorstep #Minister Ponnam

ప్రతీ గడపకు సంక్షేమ ఫలాలు

– అన్నదాతకు అండగా రూ.1,476 కోట్ల రైతుభరోసా – సాగునీటి ప్రాజెక్టులకు రూ.14,402 కోట్లతో పనులు – రహదారుల అభివృద్ధికి రూ.670 కోట్లకు పైగా నిధులు – పట్టు ఉత్పత్తిలో సిద్దిపేటకు రాష్ట్రంలోనే అగ్రస్థానం – సిద్దిపేట జిల్లా ప్రగతి ప్రస్థానాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం సిద్దిపేట, ప్రజాతంత్ర ఆగస్టు 15: సంక్షేమం-అభివృద్ధిని సమ్మిళి తం…