Tag #Welfare assurance #for every poor family #Minister Ponguleti

ప్రతీ పేద కుటుంబానికి సంక్షేమ భరోసా

– స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి పొంగులేటి హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 15: పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో శనివారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో మాట్లాడారు. ఎంపీ…