కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం
– కౌలుదారుల గుర్తింపు ప్రక్రియపై పౌరసమాజ ప్రముఖులు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : కౌలుదారుల గుర్తింపు అంశంపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడాన్ని కౌలుదారు దీనస్థితిపై ఆందోళన చెందుతున్న పౌరులుగా స్వాగతిస్తున్నట్టు పౌరసమాజ ప్రముఖులు తెలిపారు. ఈమేరకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి ప్రొఫెసర్ జి.హరగోపాల్, ప్రొఫెసర్ శాంత సిన్హా, జస్టిస్ చంద్రకుమార్,…
