అయోధ్య కేసులో నిందితుల పక్షాన వాదించబోం

– విరాళాల దుర్వినియోగం కేసులో అయోధ్య బార్ అసోసియేషన్ నిర్ణయం అయోధ్య, జూన్ 29: అయోధ్య బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టయిన ఎనిమిది మంది నిందితుల తరఫున తమ సంఘానికి చెందిన ఏ న్యాయవాదీ కోర్టులో వాదించరాదని బార్ అసోసియేషన్ సోమవారం సంచలన తీర్మానం చేసింది. ఈ…
