గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోక తప్పదు

– మరోమారు ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్, జనవరి 10: ఎట్టిపరిస్థితుల్లో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా వెనకడుగు వేసినా ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపించారు. ఆ దేశాలు అమెరికాకు పొరుగుదేశాల్లాగా ఉండటం తనకేమాత్రం ఇష్టం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చల…
