‘మారుపేర్ల’ సమస్య పరిష్కరిస్తాం

– శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘మారుపేర్ల’ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు…
