యూకేకు ఎగుమతులు పెంచుతాం

– పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : భారత్- యునైటెడ్ కింగ్‌డమ్‌ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సిఇటిఏ) వల్ల తెలంగాణ గరిష్ఠ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం వల్ల…
