సింగరేణిని మరింత బలోపేతం చేస్తాం

– గత ప్రభుత్వాలవల్ల సింగరేణి కార్మికుల్లో పెరిగిన అభద్రత – సింగరేణి లైఫ్ లైన్ తాడిచెర్ల బ్లాక్ -2 బొగ్గు గని – కేటీకే-8 గనిలో సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర ,జూలై 14 : గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాల వల్ల సింగరేణి…
