గోల్ఫ్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి

– శామీర్‌పేట్, సోమశిలలో కొత్త గోల్ఫ్ కోర్సుల ఏర్పాటు – పీపీపీ విధానంలో ప్రపంచస్థాయి వసతుల అభివృద్ధి – 1 నుంచి తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టోర్నీ – ప్రచారకర్తగా దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ సేవలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : తెలంగాణను అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్ టూరిజం కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా…
