పాలమూరు ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తాం

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి – అజిలాపురం ఎత్తిపోతలకు శంకుస్థాపన – 4, 5లలో సీఎం రేవంత్‌తో కలిసి ప్రాజెక్టుల పరిశీలిస్తాం మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 30 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని నీటిపారుదల,…
