Tag #We welcome #Supreme Court’s verdict #Ramachandar

సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

– అంతిమంగా సత్యానిదే గెలుపు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు దుబాయి, సెప్టెంబర్ 24 : ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని స్వాగతిస్తున్నామని, ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ నైతికతకు దక్కిన చారిత్రక విజయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో…