పెట్టుబడుల ఆకర్షణకు సమాయత్తం కావాలి

– పరిశ్రమల శాఖపై సమీక్షలో సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, మే 11 : తెలంగాణ రైజింగ్ -2047 విజన్‌లో భాగంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ అధికారులతో, ప్రాజెక్టు కన్సల్టెంట్లతో రాష్ట్ర…
