Tag #We must turn #crises #into opportunities #Minister Sridharbabu

సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలి

– పాలిమర్ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుంది – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులను సవాళ్లుగా కాకుండా కొత్త అవకాశాలుగా మలచుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సంక్షోభ సమయాల్లో కొత్త సాంకేతికత,…