రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి

– వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలి – జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం న్యూదిల్లీ, ఆగస్ట్ 14: భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలని, వికసిత్ భారత్ లక్ష్యంగా అందరూ పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది. ముర్ము సందేశమిచ్చారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందాలని ఆమె ఆకాంక్షించారు. అంతేకాక డాక్టర్ బాబా సాహెబ్…
