రామమందిరం నుంచి రామరాజ్యం వైపు సాగాలి

– పెజావర్ మఠం పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో స్వామీజీకి పాద పూజ – హాజరైన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణంతో మన ప్రయాణం ఆగిపోకూడదని, రామరాజ్య స్థాపన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు…
