ప్రత్యేక రాష్ట్రంలో ఏమీ సాధించుకోలేకపోయాం

-సమ్మక్క జాతరలో కవిత ఆవేదన ములుగు, ప్రజాతంత్ర, జనవరి 30: తెలంగాణ ఏర్పడిన తర్వాత 12 ఏండ్లలో ఏమీ సాధించుకోలేక పోయామని మాజీ ఎమ్మెల్సీ,తెలంగాణ జాగ తి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో వేటిని కూడా సంపూర్ణంగా సాధించుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కూడా జరగలేదని ఆవేదన…
