పాక్, ఖతార్‌లను నమ్మలేం
– ఉగ్రవాదానికి ఊతమిచ్చిన ఘనత వారిది – న్‌లాడెన్‌ను దాచిపెట్టిన చరిత్ర పాక్‌ది – పాక్‌పై ప్రేమను వ్యక్తం చేసిన వాన్స్‌పై సెనేటర్ల విమర్శలు వాషింగ్టన్, జూన్ 23 : పాకిస్థాన్‌పై ప్రేమను వ్యక్తం చేస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను అమెరికాకు చెందిన ఇద్దరు సెనేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ…
