త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నాం

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు – జహీరాబాద్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన సంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 15: తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానవిÖ కోసం తాము పనిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. జహీరాబాద్ లాంటి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం కృషి…
