మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం

– అతిథులను ఆహ్వానిస్తే కమిషనరేట్‌కు సమాచారం ఇవ్వండి – పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి – గణేష్ ఉత్సవాలపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద…
