పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం

– దశలవారీగా అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం – మంత్రి పొంగులేటి హామీ భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర,జూలై 30 : పేదలకు ఇంటిచింత లేకుండా చేయాలనే ఇందిరమ్మ ఇళ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. విడతల వారీగా పేదలందరికి ఇంటికలను సాకారం చేస్తామని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల…
