ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాం

– త్వరలో 1.15కోట్ల మందికి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం – డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కయాదాద్రి, భువనగిరి, ప్రజాతంత్ర, జూన్ 9: గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని, ఉచిత కరెంట్ ఇవ్వడమే కాదు, క్వాలిటీ పవర్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ…
