సమ్మె విరమిస్తున్నాం

– విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి – సీఎండితో చర్చలకు ఆదేశించిన డిప్యూటీ సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : ట్రాన్స్‌కో సీఎండీతో తమ సమస్యలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం ఆదేశించిన నేపథ్యంలో వెంటనే సమ్మె విరమించాలని నిర్ణయించినట్టు విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటించారు.…
