కేరళంలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురి మృతి

– మట్టి దిబ్బల కింద పలువురిని కాపాడిన సిబ్బంది – సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన వాతావరణం – వర్షాలపై సీఎం సతీశన్ అత్యవసర భేటీ – వయనాడ్‌కు ఇద్దరు మంత్రులు తిరువనంతపురం, జూలై 7: కేరళంలో కురుస్తున్న భారీ వర్షాలు మరోసారి వయనాడ్ జిల్లాలో ప్రమాదానికి దారితీశాయి. మెప్పాడి సమీపంలోని కల్లాడి ప్రాంతంలో నిర్మాణంలో…
