Tag water sharing

నదుల అనుసంధానం! రాష్ట్రాల మధ్య చిచ్చు!!

“దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు కేరళ ల్లో బీజేపీ తన ప్రాబల్యం పెంచుకొనేందుకు గోదావరి కావేరి అనుసంధాన పథకాన్ని తలకెత్తుకొనింది.గత పదేళ్లుగా సాగలాగుతోంది. వాస్తవం చెప్పాలంటే అప్పట్లో కెసిఆర్ అడ్డుపడకుండా ఉంటే  కేంద్ర ప్రభుత్వానికి అడ్డు ఉండేది కాదు గమనార్హమైన అంశమేమంటే కేంద్ర జల సంఘం గోదావరిలో మిగులు జలాలు లేవని తేల్చిన తర్వాత కూడా తన…

నదీ జలాల వివాదంలో పీటముడి

 తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పోల్చుకుంటే ట్రిబ్యునల్ లో విచారణ గురించి ఆంధ్ర ప్రదేశ్ సన్నాహాలు ఇంత వరకు చేపట్టలేదు. ముఖ్యమంత్రి కాదు కదా.. జల వనరుల శాఖ మంత్రి కూడా దృష్టి పెట్టినట్లు కన్పించడం లేదు. మరో విశేషమేమంటే తెలంగాణలో ప్రతిపక్ష  బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళన తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్…

గోదావరి కావేరి అనుసంధానానికి పీట ముడి?

కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం గోదావరి కావేరి అనుసంధానం గురించి అటు దిల్లీ లో ఇటు హైదరాబాద్ లో లెక్క లేనన్ని సమావేశాలు నిర్వహించింది. గోదావరి కావేరి అనుసంధానం అమలుకు సానుకూలంగా అభిప్రాయాలు చెప్పమని భాగస్వామ్య రాష్ట్రాలను కోరేది. జానపద కథలో విక్రమార్కునికి తడవ తడవకు శవం ఒక్కో కథ చెప్పినట్లు గోదావరి కావేరి అనుసంధానం…