Tag water resources Telangana

కేంద్ర జల శక్తి శాఖ నుండి తెలంగాణకు సానుకూల ఆదేశాలు

“గతంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డికుండిన రాజకీయ సాన్నిహిత్యాన్ని ప్రయోగించి బిఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ నీళ్లన్నీ ఆంధ్ర ప్రదేశ్ కు ధారాదత్తం చేస్తున్నారని పదే పదే ఆరోపించుతుంటారు. గాని వాస్తవంలో ఇటీవల కాలంలో అంతర్ రాష్ట్ర జల వివాదాల్లో రేవంత్ రెడ్డి పై చేయి సంపాదించుతున్నారు. అద్దో పులి ఇద్దో…