Tag Water Resource Management

జల హక్కుల సాధనలో ఐక్యతే శ్రీరామరక్ష!

Meeting between Telangana Chief Minister A. Revanth Reddy and Prime Minister Narendra Modi in New Delhi

సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి అసలైన గీటురాయి కేంద్ర-రాష్ట్ర సంబంధాలే. దేశాభివృద్ధిలో రాష్ట్రాలే కీలక భాగస్వాములు. రాజకీయ విభేదాలకు అతీతంగా రాష్ట్రాల మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. న్యూదిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జరిపిన భేటీ ఈ కోణంలోనే ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర జీవనాడులైన…