Tag water politics

జల కుట్రలకు రెండేళ్ళు..!!

“2023లో రేవంత్‌ రెడ్డి సీఎం కాగానే రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు తెలంగాణకు అధికారికంగా పిలిచారు. జూలై 6, 2024న హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా చారిత్రాత్మక కుట్ర పూరిత సమావేశాన్ని నిర్వహించారు. ఆ భేటీ విభజన చట్టంలోని హామీలపై చర్చ అని చెప్పినప్పటికీ తెలంగాణపై మళ్లీ పట్టు సాధించి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలను…

జల వివాదాల కేంద్ర కమిటీ మరొక మేక చన్ను?

“ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర జల వివాదాలు ఉప్పునిప్పుగా ఉంది . నల్లమల సాగర్ అనుసంధానంపై తెలంగాణ సుప్రీంకోర్టు కెళ్లింది. మరో పక్క ట్రిబ్యునల్ లో తెలంగాణ వాదనలను పూర్వ పక్షం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ వాదనలను విన్పించుతోంది. వీటన్నింటికీ మించి రెండు రాష్ట్రాల ఇచ్చి పుచ్చుకొనే పరిస్థితి తెలంగాణ వైపు…