Tag #water plunder #during Jagan’s tenure #Y.Srinivasreddy

జగన్‌ ‌హయాంలో నీటి దోపిడీ పట్టని కేసీఆర్‌

– నాడు బీఆర్‌ఎస్‌ ‌నేతలు ఎందుకు ప్రశ్నించలేదు – ప్రభుత్వ విప్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ‌వైసీపీ అధినేత వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్‌ఎస్‌ ‌నేతలు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని తెలంగాణ ప్రభుత్వ విప్‌ ‌యెన్నెం శ్రీనివాస్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. స్వలాభం…