నదుల్లో నీళ్లున్నా పంటలు ఎండిపోతున్నాయ్

– దేవాదులలో 60 టీఎంసీలకు 18 టీఎంసీలే ఎత్తారు – 25 లక్షల ఎకరాలు ఎండిపోతే కేబినెట్లో మాట్లాడకపోవడమేంటి? – పంటల బీమా ఏమైంది? – గ్లోబల్ సమ్మిట్ పై వున్న ప్రేమ రైతులపై లేదు – అసెంబ్లీని అబద్ధాల అడ్డాగా మార్చిన రేవంత్ – 30 శాతం వడ్లు వచ్చినా కొనుగోలు కేంద్రాలు తెరవలేదు…
