Tag Water and Drainage Department

విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ …

ఖమ్మంలోని మున్నేరు వంతెనపై 9 మంది చిక్కుకుపోయారు. అయితే, వర్షం కారణంగా సాధారణ హెలికాప్టర్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో విశాఖపట్నంలోని నేవీ బేస్ నుంచి డిఫెన్స్ హెలికాప్టర్లను తెప్పించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే హెలికాప్టర్ బయలుదేరినట్లు తెలుస్తోంది. మంత్రులు తుమ్మల, పొంగులేటి నిరంతరం సమీక్షిస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు.  