Tag waste management

చెత్త రహిత నగరమే వరదల నివారణకు మార్గం

A Garbage-Free City Is the Key to Preventing Urban Floods

మరో వర్షాకాలం సమీపిస్తోంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా  వర్షాలు, ఆకస్మిక వరదలు, రోడ్లపై నీటి నిల్వలు, కాలనీల్లో ముంపు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలపై వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే ఈ సమస్యలకు కేవలం ప్రకృతి మాత్రమే కారణం కాదు. మన నిర్లక్ష్యం, పట్టణ ప్రణాళికలో లోపాలు, ముఖ్యంగా…

జవహర్‌నగర్: కళ్లముందే జరుగుతున్న పర్యావరణ విపత్తు

“జవహర్‌నగర్ నేడు భారత నగరాలు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సంక్షోభానికి ప్రతీకగా మారింది. బలహీన వర్గాలపై పర్యావరణ వ్యయాలను మోపే అభివృద్ధి నమూనాకు ఇది అద్దం పడుతోంది.శాస్త్రీయ ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. చట్టపరమైన బాధ్యతలు నిర్దిష్టంగా ఉన్నాయి. ప్రజల బాధలు నిరాకరించలేనివి.కమిటీలు, అధ్యయనాలు, హామీల సమయం ముగిసింది. జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌ను మూసివేసి, శాస్త్రీయంగా పునరుద్ధరించి, ప్రభావిత…

స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరేదెప్పుడు?

“స్వచ్ఛ భారత్ కింద కోట్ల సంఖ్యలో మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని సుమారు ₹62,009 కోట్లను ఖర్చు చేశారు. అయితే, నిర్మాణాల సంఖ్యను పెంచుకుంటూ పోవడంలో ఉన్న ఉత్సాహం, వాటిని ప్రజలు ఉపయోగించుకునేలా తీర్చిదిద్దడంలో లేదు. నీటి సౌకర్యం లేకపోవడం, సరైన డ్రైనేజీ వ్యవస్థతో అనుసంధానం చేయకపోవడం వల్ల వేల సంఖ్యలో నిర్మించిన టాయిలెట్లు నేడు…