నమ్మకానికి మారుపేరు కురుమలు..

అలాంటి సామాజిక వర్గం నుంచి వొచ్చిన యోధుడు దొడ్డి కొమురయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొడ్డి కొమురయ్య కురుమ భవన్ ప్రారంభం నమ్మకానికి, మృదుస్వభావానికి మారుపేరు కురుమ కులస్థులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి సామాజిక వర్గం నుంచి వొచ్చిన యోధుడు దొడ్డి కొమురయ్య సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపించారని కొనియాడారు. ఆయన…