వారంటీ లేని గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీవి

ప్రధాని మోదీ అన్నట్టుగానే మాది కుటుంబ పాలనే ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు నమ్మొద్దు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సభలో మంత్రి కేటీఆర్ సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 02 : ఆరు దశాబ్దాల పాటు పాలించిన ఏం చేయకుండా మళ్లి ఆరు గ్యారెంటీల పేరుతో ఒక్క అవకాశం ఇవ్వమంటూ ముందుకు వొస్తున్న కాంగ్రెస్ పార్టీని…