Tag warangal

ప్రజాతంత్ర డైరీ, క్యాలెండర్ 2023 ఆవిష్కరణ

ప్రజాతంత్ర క్యాలెండర్, డైరీ  ని ఆవిష్కరించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్… ప్రజాతంత్ర దినపత్రిక 2023 క్యాలెండర్, డైరీ ని హనుమకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ ఆదివారం సర్క్యూటివ్ గెస్ట్ హౌస్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాతంత్ర దినపత్రిక తెలంగాణ ఉద్యమం కాలంలో ప్రజలను…

వార్తల్లో మరోసారి వరంగల్‌..

‌వరంగల్‌ అం‌టేనే చైతన్యంగల జిల్లాగా మొదటినుండీ పేరుంది. రాజకీయ పార్టీలేవైనా తమ ప్రస్థానాన్ని వరంగల్‌తో ముడిపెట్టకుండా ఉండవన్నది చారత్రిక సత్యం. స్వాతంత్య్ర పోరాటం మొదలు నిజామ్‌ ‌ముష్కరులను పారదోలే విషయంలో నాటి ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తొలి, మలివిడుత తెలంగాణ ఉద్యమానికి వరంగల్‌ ఒక ప్రతీక. పద్నాలుగేళ్ళ…

రామప్పను సందర్శించిన అమెరికా దేశస్థుడు

రామప్పను సందర్శించిన అమెరికా దేశస్థుడు వెంకటాపూర్ ,ప్రజాతంత్ర, నవంబర్ 13: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని ఆదివారం అమెరికా దేశస్థుడు మిరిగ్రమ్ సందర్శించారు. అర్చకులు  అమెరికా దేశస్థున్ని  సాదరంగా స్వాగతం పలుకగా రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం టూరిజం గైడ్ లు గోరంట్ల విజయకుమార్, తాడబోయిన వెంకటేశ్ ల నుంచి రామప్ప…

కాళోజీలా ప్రశ్నించే మనుషులు కావాలే

కాళోజీలా ప్రశ్నించే మనుషులు కావాలి : సీనియర్ సంపాదకుడు డాక్టర్ కె.రామచంద్ర మూర్తి కాళోజీ జంక్షన్ (హన్మకొండ) ప్రజాతంత్ర, నవంబరు 13 : తెలంగాణ సమాజంలో సామాన్యుల ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రశ్నించడానికి కాళోజీ నారాయణరావు లాంటి నిజాయితీ, ముక్కు సూటితనం కలిగిన కవులు, రచయితల అవసరం ఎంతో ఉందని సీనియర్ సంపాదకుడు డాక్టర్ కొండుభట్లు…