Tag warangal news

రెడ్ క్రాస్ సొసైటీలో శ్రీనివాస్ రావు సేవ‌లు స్ఫూర్తిదాయ‌కం

Blood Donation Camp

జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం హనుమకొండ, ప్రజాతంత్ర‌ : రెడ్ క్రాస్ సొసైటీలో పాల‌క‌వ‌ర్గ స‌భ్యులు ఈవీ శ్రీనివాస్ కృషి స్ఫూర్తిదాయ‌క‌మ‌ని ప‌లువురు ప్ర‌ముఖులు కొనియాడారు. ఇ.వి. శ్రీనివాస్ రావు తన 57వ పుట్టినరోజును పురస్కరించుకుని కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలనే సంకల్పంతో ఆదివారం…

కేయూలో విజ్ఞానం పంచిన సైన్స్ సదస్సు

Telangana Science Congress 2025

కాళోజి జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర ఆగస్టు 21 : కాకతీయ విశ్వవిద్యాలయంలో మూడో రోజు వివిధ విభాగాలలో సెమినార్లు (Telangana Science Congress 2025) ఆద్యంతం ఉత్సాహంగా, ఆసక్తికరంగా కొనసాగాయి. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇందులో పాల్గ‌ని విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రధానంగా అణు విద్యుత్ పర్యావరణం, వ్యవసాయ రంగం,ఆరోగ్య అంశాలపై పరిశోధన పత్రాలు శాస్త్రవేత్తలు…

 ఏఐ- ఆధారిత సైబర్ భద్రతపై ప‌రిశోధ‌న‌లు జ‌రగాలి

AI-based Cyber Security

కిట్స్‌ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 20 :   ఏఐ- ఆధారిత సైబర్ భద్రతా (AI-based Cyber Security) పరిష్కారాలలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాల‌ని కిట్స్‌ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి అన్నారు. కిట్స్ వరంగల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్  విభాగం ఆధ్వ‌ర్యంలో …

ఉరకలేస్తున్న గోదావరి

Godavari River

మొదటి ప్రమాద హెచ్చరిక కు చేరువలో నీటిమట్టం ఏటూరునాగారం, ప్రజాతంత్ర, ఆగస్టు 19: గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది (Godavari River) ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాద హెచ్చరికలు ఘటిస్తూ ఉరకలు వేస్తుంది. ఎగువ నుండి గోదావరి నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని రామన్నగూడెం…

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సైన్స్ కాంగ్రెస్ నిర్వ‌హిస్తున్నాం..

Telangana Science Congress 2025

ఈనెల 19 నుంచి 21 వరకు తెలంగాణ సైన్స్‌ కాంగ్రెస్ – 2025” రెండు ప్లీన‌రీలు, మొత్తం 65 ఉపన్యాసాలు, జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, సంస్థల ప్రతినిధులు హాజ‌రు  వివ‌రాలు వెల్ల‌డించిన కేయూ వీసీ ప్రొఫెసర్ కె ప్రతాపరెడ్డి కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్టు 18 : విద్యార్థులలో సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించడమే…

Independence Day | ఎం‌దరో నిస్వార్థ త్యాగమూర్తుల ఫలితం స్వాతంత్య దినోత్సవం

Independence Day

ఖిలా వరంగల్‌ ‌మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి Independence Day | వరంగల్‌ ‌జిల్లా కేంద్రంలోని ఖిలా వరంగల్‌ ‌మైదానంలో శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.  రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి  (Minister Ponguleti…

విష‌ణ్ణ వ‌ద‌నంలో వెలిశాల‌..

velishala gajarla ravi

గాజ‌ర్ల ర‌వి కడసారి చూపు కోసం స్వ‌గ్రామం ఎదురుచూపు  ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయిన వారి మృతదేహాలను చూడనివ్వని పోలీసులు  రవి మృతిపై సోదరుడు అశోక్ అనుమానం  మందుగానే పట్టుకొని చిత్రహింసలు పెట్టి హ‌త్య చేశార‌ని ఆరోపణ  నేడు ర‌వి మృత‌దేహం స్వ‌గ్రామానికి చేరే అవకాశం జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 19 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

ముగిసిన మావోయిస్టు చ‌ర్చ‌ల క‌మిటీ ప్ర‌స్థానం

Maoist

ఒక్కొక్కరిగా నేలకొరిగిన అగ్ర‌నేత‌లు  నాడు రామ‌కృష్ట‌, మొన్న సుధాక‌ర్, ర‌వి అలియాస్ గ‌ణేష్‌  మావోయిస్టు పార్టీకి కోలుకోని దెబ్బ‌ ర‌వి మ‌ర‌ణంతో ఉలిక్కిప‌డిన‌ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా  స్వ‌గ్రామం వెలిశాల‌లో విషాద ఛాయ‌లు జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, జూన్ 18 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, వెలిశాల గ్రామం ఉలిక్కిపడింది. నాడు విప్లవ…

నకిలీ విత్తనాలు, ఎరువులపై ఉక్కుపాదం

Minister Ponguleti Srinivas Reddy

బాధ్యుల‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలి  ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం అమ‌లులో నిర్ల‌క్ష్యం ప‌నికిరాదు.. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హన్మకొండ , ప్రజాతంత్ర,మే 29 : నకిలీ విత్తనాలు, ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని, ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో అరికట్టేందుకు చర్యలు…