ఉక్రెయిన్‌తో యుద్దం.. రష్యాకు భారీ నష్టం

– 5 లక్షల మంది సైన్యం మృతి! మాస్కో, మే 28: రష్యా`ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతోన్న యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022 నుంచి జరుగుతోన్న ఈ ఘర్షణల్లో రష్యాకు సైనికపరంగా భారీ నష్టం వాటిల్లినట్లు కనిపిస్తోంది. ఈ పోరులో ఐదు లక్షల…
