భారత్ నైజం యుద్ధం కాదు

– ప్రపంచ శాంతి, స్థిరత్వమే మా విధానం – భద్రతకు ముప్పు వాటిల్లినందునే ఆపరేషన్ సిందూర్ – అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం – కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ విశాఖపట్నం, జూలై 11: భారత్ లక్ష్యం యుద్ధం కాదని, ప్రపంచ శాంతి, స్థిరత్వమే తమ విధానమని కేంద్ర…
