సింధు జలాలపై అవసరమైతే యుద్దం

– భారత్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దం – పాక్ రక్షణ మంత్రి ఖవాజా ప్రేలాపనలు ఇస్లామాబాద్, జూన్ 22: సింధు జలాల కోసం అవసరమైతే భారత్‌తో యుద్దం చేస్తామని పాక్ ప్రగల్భాలు పలికింది. సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గేది లేదని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ రక్షణమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.…
