బతుకమ్మ పండుగ పోస్టర్ ఆవిష్కరణ
హన్మకొండ, ప్రజాతంత్ర : ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్, బాలసముద్రం, హనుమకొండ వారి ఆధ్వర్యంలో అక్టోబర్ 02 బుధవారం సాయంత్రం నిర్వహించే పితృఅమవాస్య బతుకమ్మ పండుగ వేడుకలకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు ఏకశిలా పార్క్ సీతారామాంజనేయ స్వామి దేవాలయం వైపు బతుకమ్మ…