బాలారిష్టాల మధ్య ‘సర్’ అమలు ప్రక్రియ!!

వోటర్ల జాబితా సవరణ ఫారాలను నింపేటప్పుడు వోటర్లు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫారాలలో అడిగిన కొన్ని సాంకేతిక ప్రశ్నలు మరియు నిబంధనలు సాధారణ ప్రజలకు అర్థం కావడం లేదు. గతంలో ఉన్న వోటర్ కార్డ్‌లలో పేర్లు, పుట్టిన తేదీలు లేదా తండ్రి/భర్త పేర్లు తప్పుగా ఉండటంతో, ఇప్పుడు కొత్త ఫారంలో ఏ వివరాలు రాయాలనే గందరగోళం…
