జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌కు భారీ షాక్!
– కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు – వోటరు కార్డులు పంచుతున్నారని ఎన్నికల అధికారి ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదు అయింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వోటరు కార్డులను నవీన్ యాదవ్…
