Tag #VoteChori

దిల్లీలో ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాల సమరభేరి!

సుప్రీంకోర్టు వైపు ఇండియా కూటమి భారీ ప్రదర్శనకు పిలుపు సీజేఐతో భేటీకి అనుమతి నిరాకరణ – న్యాయపరంగా ముందుకెళ్తామన్న రాహుల్ గాంధీ – ఇండియా కూటమి ప్రదర్శనకు సీజేపీ మద్దతు – జంతర్‌మంతర్‌ను నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించిన పోలీసులు – ఆరు మెట్రో స్టేషన్ల మూసివేత – దిల్లీలో 30 వేల మందికిపైగా…

కాళ్ల కింద నేల కదులుతోంది, గమనించారా?

Legitimacy Crisis Looms Over PM Narendra Modi’s Leadership

“అందరూ అంగీకరించకపోవచ్చును కానీ, పదకొండు సంవత్సరాల తరువాత నరేంద్రమోదీ ప్రభుత్వం మొదటి సారి గట్టి సవాల్ ను ఎదుర్కొంటున్నది. అదేమిటి, ఇప్పుడు సాధారణ ఎన్నికలు లేవుకదా, బీహారో, తమిళనాడో గెలిచినా ఓడినా కలిగే అదనపు లాభం, అధిగమించలేని ప్రమాదం ఏముంటాయి? అన్న సందేహం కలుగవచ్చు. కానీ, ఇప్పుడు మాట్లాడుకుంటున్నది నైతిక సంక్షోభం గురించి, లెజిటిమసీ సంక్షోభం…