‘వోట్ బచావో.. దేశ్ బచావో’

– ట్యాంక్ బండ్ వద్ద ప్రజా సంఘాల మానవహారం – పాల్గొన్న పరకాల ప్రభాకర్, ప్రొఫెసర్ శాంతా సిన్హా తదితరులు – జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ – వోటు హక్కును పునరుద్ధరించాలని నినాదాలు – పీపుల్ ఎగైనెస్ట్ ఎస్ఐఆర్, పౌర సమాజ, మానవ హక్కుల సంఘాల ఐక్య వేదిక హైదరాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 24: లక్షలాది…
